25% డిస్కౌంట్ (పరిమితకాల ఆఫర్ తో)
కేవలం ఒక్క ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ కంట్రోలర్ లేదా మోటార్ కంట్రోలర్ కొనడం ద్వారా
అన్ని ప్రొడక్ట్స్ మీద 25 % పూర్తి డిస్కౌంట్ పొందవచ్చు.
ప్రమోషనల్ ఆఫర్ లో భాగంగా ఆటోమేటిక్ మోటార్ మరియు స్ట్రీట్ లైట్ కంట్రోలర్ లను కేవలం ఒక్క ప్రోడక్ట్ కొనడం ద్వారా మిగిలిన అన్ని యూనిట్లు 25 % డిస్కౌంట్ అందిస్తున్నాము. మా సేవల గురించి మరింత సమాచారం కోసం గ్రామపంచాయతీలు మా సంస్థ ప్రతినిధులని సంప్రదించవచ్చు .
ఎలా మరియు ఏ వాగ్ధానంతో ఇస్తున్నాము
2 సం” అనుభవం మరియు కొన్ని వందల పంచాయతీ లకు అందించిన సేవలు
మా ప్రత్యేకతలు
గ్రామ పంచాయతీల ప్రత్యేక అవసరముల కోసం ప్రత్యేక ఆటోమేటిక్ ప్రొడక్ట్స్ తయారు చేయుట
ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ ల కొరకు మేము తయారు చేసిన ప్రొడక్ట్స్
ఆటో మోటార్ కంట్రోలర్
గ్రామ పంచాయతీ ల అవసరములకు అనుగుణంగా – పంచాయతీ మోటార్లు ఆటోమేటిక్ పనిచేసే విధంగా మరియు 100 % రక్షణతో మీ పంచాయతీ మోటర్లు కాలిపోకుండా కాపాడే విధంగా తయారు చేయడమైనవి. ఈ డివైస్ గ్రామ పంచాయతీ నందు ఉన్న వాటర్ ట్యాంక్ మోటర్లు మరియు పంచాయతీ మోటర్లకు ఉపయోగపడుతుంది.
మోటార్ కంట్రోలర్ వలన ఉపయోగాలు :
-
1. దీని ఆటోమేటిక్ ప్రోగ్రాం సిస్టం వలన మోటార్ జీవితకాలం 30 % పెరుగుతుంది.
2. మోటార్ ఏ టైం కి ఆన్ మరియు ఆఫ్ అవ్వాలి అనేది నిర్ణయించవచ్చు.
3. హై మరియు లో వోల్టేజి ప్రొటెక్షన్.
4. కరెంట్ మరియు నీరు వృధా అవ్వకుండా కాపాడుతుంది .
5. ఈజీ ఇంస్టాలేషన్. ఈజీ మెయిన్టేనేన్స్ .
6. 1 సం” వారెంటి మరియు 48 గం” సర్వీస్ గారెంటీ తో అందిస్తున్నాం. See more
స్ట్రీట్ లైట్ కంట్రోలర్
స్ట్రీట్ లైట్ కంట్రోలర్ , సూర్యకాంతి ని ఆధారంగా చేసుకుని పంచాయతీ / గ్రామం నందు ఉన్న వీది దీపాలని పంచాయతీ సిబ్ఆబందితో అవసరం లేకుండా అటోమేటిక్ గా ఆన్ మరియు ఆఫ్ చేస్తుంది.
స్ట్రీట్ లైట్ కంట్రోలర్
1. స్ట్రీట్ లైట్స్ కి ఒక గార్డ్ లాగా పనిచేస్తుంది.
2. పూర్తిగా సూర్యకాంతిని ఆధారంగా చేసుకుని లైట్స్ ని ఆటోమేటిక్ఆ గా అన్ మరియు ఆఫ్ చేస్తుంది.
3. 30% కరెంటు ఆదా మరియు 30 % లైట్ యొక్క జీవితాన్ని పెంచుతుంది.
4. హై మరియు లో వోల్టేజి ప్రొటెక్షన్.
5. ఋతువులకు అనుగుణంగా సమయాన్ని ఆటోమేటిక్ గా మార్చుకుంటుంది.
6. ఈజీ ఇంస్టాలేషన్. ఈజీ మెయిన్టేనేన్స్ .
1 సం” వారెంటి మరియు 48 గం” సర్వీస్ గారెంటీ తో అందిస్తున్నాం.

