Skip to content

మేడ్ ఇన్ ఇండియా

కొన్ని మాటల్లో మాగురించి ?

Ram Enterprise  అనేది  ఎలక్ట్రానిక్  ఆటోమ్యాటిక్  డివైస్ లు తయారు చేయు అంకుర సంస్థ.  2 సం అనుభవంతో 2 తెలుగు రాష్టాలలో ( ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ) మా సేవలని 1250 కి పైగా  గ్రామ పంచాయతీ లకు అందివ్వడం జరిగినది.  Ram Enterprises కేవలం గ్రామ పంచాయతీ లకు సేవలు అందివ్వడానికి మాత్రమే స్తాపించబడినది. 

  

ఎన్నో రకముల ఆటోమేటిక్ ప్రొడక్ట్స్ ని, హై క్వాలిటీ తో  గ్రామ పంచాయతీ / సచివాలయాల అవసరములకి అనుగుణంగా అందిస్తూవస్తున్నాము .  మేము గ్రామ పంచాయతీ అవసరములకు అనుగుణంగా వారికి అవసరమైన డివైస్ లు ప్రత్యేకంగా తయారు చేసి అందివ్వగలము.

 

కంపెనీకి ప్రధానమైన మా వినియోగదారులకు నేరుగా అత్యుత్తమ ఉత్పత్తులను అందించడమే మా లక్ష్యం. శిక్షణ పొందిన నాయకులు మరియు ప్రతినిధులు,
టెక్నిషియన్స్ అన్నిరకముల ప్రయోజనాలతో కూడిన ఉత్తమమైన సేవలను వినియోగదారులకు అందేలా చూస్తారు.

 

కస్టమర్ అవసరాలను ఆటోమేట్ చేయడానికి మేము అంకితభావంతో ఉన్నాము మా ప్రతి  ప్రోడక్ట్  డిజైన్ ఈ క్రింది  అంశాలను కలిగి ఉంటుంది

1. ఎకనామిక్ 

1. ఎకనామిక్ 

2. నేచర్ ఫ్రెండ్లీ

2. నేచర్ ఫ్రెండ్లీ

3. ఎలిగేస్స్ 

3. ఎలిగేస్స్ 

4. Efficiency

4. Efficiency

5. సేఫ్టీ

5. సేఫ్టీ

6. డేడికేటెడ్ సర్వీస్

6. డేడికేటెడ్ సర్వీస్

మా లక్ష్యం  

హై  క్వాలిటీ  ప్రొడక్ట్స్  

ప్రకృతి వనరులని కాపాడడం 

జీవన సరళిని సులభతరం చేయడం 

అతి తక్కువ సమయంలో ప్రతి గ్రామ పంచాయతీ ని చేరువ అవ్వడం

మిషన్

ఆటోమేషన్ ద్వారా  జీవన సరళిని సులభతరం  చేయడం మరియు ప్రకృతి వనరులని కాపాడటం.

 విజన్ 

ప్రతి గ్రామ పంచాయతీనకు మా టెక్నికల్ సేవల ద్వారా చేరువ అవ్వడం.  గ్రామ పంచాయతీ ల అభివృద్దిలో భాగస్వామ్యులం అవ్వడం 

ఏందుకు మీరు మమ్మల్ని ఎంచుకోవాలి  ?

మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్

మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్

ఆన్యువల్ మెయిన్టనన్స్ సర్వీస్ 

ఆన్యువల్ మెయిన్టనన్స్ సర్వీస్ 

ప్రత్యేక అవసరములకు ప్రత్యేక డివైస్ తయారీ 

ప్రత్యేక అవసరములకు ప్రత్యేక డివైస్ తయారీ 

1 సం" ప్రోడక్ట్ వారెంట్

1 సం" ప్రోడక్ట్ వారెంట్

24 – 48 గం" లోపు సర్వీస్ గ్యారెంటీ 

24 – 48 గం" లోపు సర్వీస్ గ్యారెంటీ 

పంచాయతీ అభివృద్దిలో భాగస్వామ్యులం అవ్వడం కోసం మేము అందిస్తున్న ఆఫర్లు మరియు డిస్కౌంట్లు. 

పంచాయతీ అభివృద్దిలో భాగస్వామ్యులం అవ్వడం కోసం మేము అందిస్తున్న ఆఫర్లు మరియు డిస్కౌంట్లు. 

ఆఫీస్ అడ్రస్ 

అడ్రస్  : రామ్ ఎంటర్ప్రేజెస్   , 13-6/2 , ఇందిరానగర్, ఖమ్మం  తెలంగాణ  – 507002

కస్టమర్ కేర్ నెంబర్  :  +91 7416883325

సోమ -శుక్ర : 11ఉ” – 8సా”
శని – అది : 11ఉ”  – 6సా”

Enquiry Form
close slider