ఆటో మోటార్ కంట్రోలర్
పంచాయతీ సిబ్బంది లేదా పంపు ఆపరేటర్ లతో పని లేకుండా మీ పంచాయతీ మోటార్ లను ఆటోమేటిక్ గా మీరు ప్రోగ్రాం చేసిన టైం కి ఆన్ మరియు ఆఫ్ చేస్తుంది. మరియు మీ మోటార్ లకు ఒక గార్డ్ లాగా పనిచేస్తుంది. ఈ ఆటోమేటిక్ ప్రోగ్రాం సిస్టం వలన కరెంట్ బిల్లులను దాదాపుగా తగ్గించడానికి పంచాయతీ లకు ఉపయోగపడుతుంది.
ప్రోడక్ట్ వివరములు :
ప్రోడక్ట్ పేరు : ఆటో మోటార్ కంట్రోలర్
ఆపరేటింగ్ వోల్ట్టేజ్ : 180 -240 v / 380 – 415 v ( custom requirement ),
కరెంటు క్యారింగ్ కెపాసిటీ : 5.5 kw,
కెపాసిటీ : 0.5 hp – 5 hp
డ్రై రన్ ప్రొటెక్షన్ : అవసరానికి అనుగుణంగా
పేస్ : సింగల్ / త్రీ పేస్ డాల్ – స్టార్టర్ లకు అనుగుణంగా ( custom requirement )
కంట్రోల్ టైప్ : మ్యానువల్ మరియు ఆటోమేటిక్
ఉపయోగ పడే స్థలము : పంచాయతీ మోటార్ లు, వాటర్ ట్యాంక్ లు మొ”
ఇంక్లుడ్ : డివైస్, సెన్సార్ , వారెంటి కార్డు
Solar Motor Controller
వాతావరణాన్ని ఆధారంగా చేసుకొని సూర్యోదయంతో మోటార్ ని ఆటోమేటిక్ ఆన్ మరియు సూర్యాస్తమయం తో ఆఫ్ చేస్తుంది. మరియు మోటార్ కి ఒక గార్డ్ లాగా పనిచేస్తుంది. ఇది సింగల్ / 3 ఫేస్ లకు అనుకులమైనది.
PRICE : 15,990/-
T - Switch
ఇది ఒక పోగ్రామబుల్ టైమర్. మీ మోటార్ ఏ సమయానికి ఆన్ – ఆఫ్ అవ్వాలి, ఎంత సేపు నడవాలి అన్నది పూర్తిగా ఈ డివైస్ ద్వారా నియంత్రిచవచ్చు. మరియు ఇది మోటార్ కి ఒక గార్డ్ లాగా పనిచేస్తుంది. ఇది సింగల్ / 3 ఫేస్ లకు అనుకులమైనది.
PRICE : 16,499 /-
కీ ఫీచర్స్
Demo Connection diagram

