Skip to content

 ఆటో మోటార్ కంట్రోలర్ 

పంచాయతీ సిబ్బంది లేదా పంపు ఆపరేటర్ లతో పనిలేకుండా మీ పంచాయతీ మోటార్ లను పూర్తిగా ఆటోమేట్ చేస్తుంది.  ఆటోమేటిక్ ప్రోగ్రాం వలన  కరెంటు బిల్లలు తగ్గడంతో  పాటుగా మీ మోటార్ కి ఒక గార్డ్ లాగా పనిచేస్తుంది . 

నీటి వృధా మరియు అధిక కరెంటు బిల్లుల భారం తగ్గిస్తుంది 

మీ అవసరానికి తగిన ప్రోడక్ట్ లిస్ట్ లో లేదా  ? 

ప్రత్యేక డిజైన్ “మేము మీకోసం తయారు చేస్తాం. 

స్ట్రీట్ లైట్ కంట్రోలర్ 

పంచాయతీ సిబ్బందితో  పనిలేకుండా మీ పంచాయతీ లైట్లను పూర్తిగా (  సూర్యాస్తమయం తో లైట్స్ ఆన్ సూర్యోదయం తో లైట్స్ ఆఫ్  ) ఆటోమేట్ చేస్తుంది.  ఆటోమేటిక్ ప్రోగ్రాం వలన  కరెంటు బిల్లలు తగ్గడంతో  పాటుగా మీ మోటార్ కి ఒక గార్డ్ లాగా పనిచేస్తుంది . 

 

 అధిక కరెంటు బిల్లుల భారం తగ్గిస్తుంది మరియు మీ లైట్ లకు గార్డ్ లా పనిచేస్తుంది. 

మీ అవసరానికి తగిన ప్రోడక్ట్ లిస్ట్ లో లేదా  ? 

” ప్రత్యేక డిజైన్ “మేము మీకోసం తయారు చేస్తాం. 

Enquiry Form
close slider