Skip to content

ఆటోమేటిక్  స్ట్రీట్  లైట్ కంట్రోలర్ 

 

పంచాయతీ సిబ్బంది తో పని లేకుండా మీ పంచాయతీ నందు ఉన్న స్ట్రీట్ లైట్స్ ( వీధి దీపాలు ) వాతావరణానికి అనుగుణంగా ఆటోమేటిక్ గా సూర్యోదయంతో  ఆన్ మరియు  సూర్యాస్తమయం తో అఫ్  చేస్తుంది.  మరియు లైట్స్ కి ఒక గార్డ్ లాగా పనిచేస్తుంది.  మరియు కరెంటు బిల్ 20 % వరకూ తగ్గిస్తుంది.

WhatsApp Image 2023-03-16 at 21.03.00

 

 

 

ప్రోడక్ట్ వివరములు  : 

ప్రోడక్ట్ పేరు  : ఆటోమేటిక్  స్ట్రీట్ లైట్  కంట్రోలర్

ఆపరేటింగ్ వోల్ట్టేజ్  :  180 -240 v / 380 – 415 v( custom requirement ),

కరెంటు క్యారింగ్ కెపాసిటీ   : 5.5 kw,

లోడ్  ప్రొటెక్షన్  :  అవసరానికి అనుగుణంగా 

పేస్  : సింగల్  / త్రీ పేస్  లకు అనుగుణంగా  ( custom requirement )

కంట్రోల్ టైప్  : మ్యానువల్ మరియు ఆటోమేటిక్ 

ఉపయోగ పడే  స్థలము :  వీది దీపములకు 

ఇంక్లుడ్  : డివైస్, సెన్సార్ , వారెంటి కార్డు 

స్ట్రీట్ లైట్ కంట్రోలర్ 

స్ట్రీట్ లైట్ కంట్రోలర్ 

వాతావరణాన్ని  ఆధారంగా చేసుకుని  స్ట్రీట్ లైట్స్ ని ఆన్ మరియు ఆఫ్ చేస్తుంది . పనిచేయు విదానం 

          1.  సూర్యాస్తమయం తో స్ట్రీట్ లైట్స్ ( వీధి దీపాలు ) ఆన్ అవుతాయి.

    2. సూర్యోదయం తో స్ట్రీట్ లైట్స్ ( వీధి దీపాలు ) ఆఫ్  అవుతాయి.

PRICE : 14,999/-

లోడ్ ప్రొటెక్షన్ 

లాంగ్ లైఫ్ సెన్సార్ 

3 ఇయర్స్ ప్రోడక్ట్ వారేంటి 

ఈజీ మెయిన్ట నన్సు 

మల్టి ఫంక్షన్ ఆపరేషన్ 

WhatsApp Image 2023-03-16 at 21.03.00

ఆటోమేటిక్ మరియు మ్యానువల్ మోడ్ 

ఆటోమేటిక్ మరియు మ్యానువల్ మోడ్ 

AC 240/415 V సపోర్ట్ 

                         ఈజీ ఇన్స్టలేషన్ 

                    వాటర్, వెదర్ మరియు రస్ట్ప్రూఫ్ 

instrumentationtools.com_plc-motor-control-ladder-logic

Demo Connection diagram

 

instrumentationtools.com_plc-motor-control-ladder-logic

Demo Connection diagram

 

Enquiry Form
close slider